Sri Satyanarayanuni sevaku raramma song by Smt. Lakshmi Gayatri Chunduri

Sri Satyanarayana swami song by Smt. Lakshmi Gayatri Chunduri (My sister). She informally rendered this song at Sri Satyanarayana Swami temple (VEDA) in Milpitas, CA.పల్లవి:శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మామనసార స్వామిని కొలిచి హారతులీరమ్మశ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మామనసార స్వామిని కొలిచి హారతులీరమ్మనోచిన వారికి నోచిన వరముచూసినవారికి చూసిన ఫలముశ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మామనసార స్వామిని కొలిచి హారతులీరమ్మమనసార స్వామిని కొలిచి హారతులీరమ్మచరణం1:స్వామిని పూజించే చేతులే చేతులటఆ మూర్తిని దర్శించే కనులే కన్నులటస్వామిని పూజించే చేతులే చేతులటఆ మూర్తిని దర్శించే కనులే కన్నులటతన కథవింటే ఎవ్వరికైనా జన్మతరించునటశ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మామనసార స్వామిని కొలిచి హారతులీరమ్మమనసార స్వామిని కొలిచి హారతులీరమ్మచరణం2:ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచేదైవం ఈ దైవంఏ వేళైనా ఏ శుభమైనా కొలిచేదైవం ఈ దైవంఅన్నవరంలొ వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవంశ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మామనసార స్వామిని కొలిచి హారతులీరమ్మమనసార స్వామిని కొలిచి హారతులీరమ్మచరణం3:అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామాస్వామికి మదిలోనే కోవెల కడదామాఅర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామాస్వామికి మదిలోనే కోవెల కడదామాపది కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమాశ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మామనసార స్వామిని కొలిచి హారతులీరమ్మమనసార స్వామిని కొలిచి హారతులీరమ్మచరణం4:మంగళమనరమ్మా జయ మంగళమనరమ్మాకరములు జోడించి శ్రీ చందన మలరించిమంగళమనరమ్మా జయ మంగళమనరమ్మాకరములు జోడించి శ్రీ చందన మలరించిమంగళమనరే సుందరమూర్తికి వందనమనరమ్మాశ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మామనసార స్వామిని కొలిచి హారతులీరమ్మశ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మామనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ

thaqien Modrick

Wa tu

Martin Castro

Nice BMW!!

Yeeterson Peterson121314

There are no sound waves in space

Brenda Becerra

all are real yes wooo

Marvel Gacha

1 like = 10 kicks in the balls : vaulting the hunting rifle

International Living Word Cathedral

Go hWks

Chill Out

Are these tricks for real?

Carolyn Bennett

THAT IS JUST ABUSE!!!!!!!my parents broke up bc they were not getting along (wasn’t married amazingly)but my mum didn’t abuse me........she should be arrested she deserves it

CutEyeKat

Danm good message but so fake like bro make it more reall

Erwin Ekkel

Here is an idea how about you show us some actual gameplay

Emir De los reyes

Or lucky or loky

w3nkz

Blake Griffin.

lau 06

1:46 girl LOVE those curves!

Diego Antonia

dgsdgddgeh😷😷😷😷😷😷😷😷😷😷💔💔💔💔💔💔💔💔💔💔🚘

Billy Van Atten

Please help out louder with crowder he needs it just watch most recent vid(vox is trying to delete this channel)

ofek livny

what an amazing podcast, thank you for taking the time

Moe Osman

oh no, more

Damian Morales

Make it free please

REC Film School

Basically Striking Vipers

Jerm The Great

Obj

Honeybee TM

I see why its restricted now heh heh

Naman Kyal

Blue team

Ned & Amanda Brushfield

Go Purple Hoser

Waseem Tabrez

Great work Lele! I’ve always admired you!

Iforgotmynamehi

Here is a restart of the video 0:00